Fever health tips|remedies in fever|food to eat in fever


అజీర్తి తగ్గించి జీర్ణ శక్తి ని పెంచటం వలన జ్వరం వచ్చిన పిల్లల కి పెద్దవారికి ఆకలి పుడుతుంది. ఆరోగ్యానికి సంబంధించి ఎన్ని మందులను వాడినా మనం తినే ఆహారం బట్టే మనలోని అవయవాలు పడుకాకుండా ఉంటాయి. జ్వరాలు ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు వచ్చినపుడు అరుగుదల సులువుగా వుండే ఆహారాన్ని తీసుకోవాలి. తగ్గిందని వెంటనే మాంసాహారం ఆలస్యంగా అరిగే ఆహారం తినటం వలన మన శరీరంలో అవయవాల మీద ప్రభావం పడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *